నవతెలంగాణ – భిక్కనూర్నిరుపేద కుటుంబాల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు, అధికారులు పాల్గొని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న గృహ […]
The post నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం appeared first on Navatelangana.
Leave A Comment