నవతెలంగాణ – జన్నారంమండలంలోని రోటిగూడ గ్రామంలోని శివశక్తి సామాజిక సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో 18 మంది నిరుపేద కుటుంబాలకు సుమారుగా రూ.46,000/= వేల విలువైన నిత్యవసర సరుకులను పంపిణీ చేశామని, ఈ సేవా కార్యక్రమాన్ని సంస్థ ఫౌండర్ అండ్ అడ్మిన్ పాలాజీ శ్రీనివాస్, సేపురి గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సేపురి గోపాల్ మాట్లాడుతూ.. “శివశక్తి సంస్థ 2023 శివరాత్రి నాడు స్థాపించబడిందన్నారు. స్థాపననాటి నుంచీ గ్రామంలోని పేదవారి సమస్యలు, అవసరాలు కమిటీ దృష్టికి వచ్చినప్పుడల్లా వీలైనంత […]
The post నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ.. appeared first on Navatelangana.
Leave A Comment