నవతెలంగాణ – వీర్నపల్లినిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కొండంత అండగా నిలుస్తుందని ఏ ఎం సి చైర్మన్ రాములు నాయక్, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న అరుణ్ కుమార్ పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతు ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక […]
The post నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి పథకం కొండంత అండ appeared first on Navatelangana.
Leave A Comment