ఇందిరమ్మ కమిటీలలో నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతి నవతెలంగాణ – కంఠేశ్వర్ నిజామాబాద్ నగరంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నిరుపేదలందరికీ పట్టాను ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నగరంలో ఇందిరమ్మ కమిటీలో వేసి ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని, వీటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో […]
The post నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment