కాంగ్రెస్ మండల నాయకులు..నవతెలంగాణ – ఊరుకొండఅర్ధాంతరంగా మృతి చెందిన బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించి అండగా నిలబడుతున్న జననేత జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. సోమవారం ఊరుకొండ మండలం రాంరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బావాజీ తండాకు చెందిన కేతావత్ తుల్జా సతీమణి కేతావత్ ముత్యాలు(55) వారం రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. కాంగ్రెస్ […]
The post నిరుపేదలకు అండగా తలసాని అనిల్ రెడ్డి.. appeared first on Navatelangana.
Leave A Comment