వయోజన విద్యాశాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్ రెడ్డి నవతెలంగాణ – పాలకుర్తిగ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వయోజన విద్యాశాఖ జిల్లా అధికారి ఆవుల విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో గల ఇందిరా శక్తి మహిళా భవనంలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని తొర్రూరు, మల్లంపల్లి క్లస్టర్ల ఓబి, వివోఏలకు అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, […]
The post నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment