నవతెలంగాణ – బాల్కొండరానున్న పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నిరంతరం కృషి చేయాలని సత్ఫలితాలు సాధించాలని ఎంఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పాఠశాలల సముదాయిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ తరగతుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థుల జ్ఞానాభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. […]
The post నిరంతర కృషితో సత్ఫలితాలు సాధించాలి: ఎంఈఓ appeared first on Navatelangana.
Leave A Comment