రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్య మురళీ నాయక్ నవతెలంగాణ – నెల్లికుదురు వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దు. అలాగే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ప్రజాల క్షేమమే నా లక్ష్యమని మహబూబాద్ శాసనసభ్యుడు భూక్య మురళి నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు […]
The post నియోజకవర్గ ప్రజల క్షేమమే మా లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment