నవతెలంగాణ – దర్పల్లిమండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిమ్స్ ఫిజియోథెరపీ వైద్యుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు మరియు ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు ఫిజియోథెరపీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా నిమ్స్ హాస్పిటల్ వైద్యులు రమేష్ మాట్లాడుతూ .. మామూలుగా అందరూ లాప్టాప్ లు వారి మోకాళ్లపై పెట్టుకుని వాడకం చేస్తారు. అలా చేయడం వలన సలహాలు, సూచనలు మైగ్రేన్, పిల్లలకు అలవాటు చేయకూడదు. పుట్టిన పిల్లలల్లు ఫిజియోథెరపీ చేస్తామని అన్నారు. అదేవిధంగా ప్రతిరోజు […]
The post నిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment