నవతెలంగాణ బెంగళూరు: గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కర్ణాటకలోని ఓ హోటల్‌లో బిల్లుల్లో గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ అంటూ అదనంగా 5 శాతం బాదడం, అదీ నిమ్మసానికి కావడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆక్షేపణకు గురైంది. ఆదివారం బెంగళూరులోని ఓ కేఫ్‌కు వెళ్లి నిమ్మరసం తాగిన వినియోగదారులు, బిల్లు చూసి అవాక్కయ్యారు. రెండు జ్యూస్‌ల ధర రూ.358. దీనికి తోడు గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరిట ఏకంగా 5 శాతం (రూ.17.01) బాదారు. నిమ్మకాయ జ్యూస్‌కు గ్యాస్ […]
The post నిమ్మరసానికి గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ … appeared first on Navatelangana.
Leave A Comment