వర్తమాన కాలంలో సమాజాన్ని చెడగొట్టడానికి సినిమా రంగం పనిచేస్తున్నదని అందరూ అనుకుంటున్న మాట. సమాజము, సినిమా ఈ రెండు ఏ రకంగా పరస్పరం ప్రభావితం అవుతున్నాయన్నది చాలా కాలంగా సాగుతున్న ఒక చర్చ. ఈ క్రమంలో సినిమా రంగానికి తొలినాళ్లలో పాదులు వేసిన మహనీయుల గురించిన జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో రావలసిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే సినిమా రంగం స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో సమాజాన్ని తనదైన బాధ్యతతో ప్రభావితం చేసింది. స్వాతంత్య్ర ఉద్యమ ప్రాధాన్యతను […]
The post నిబద్ధతగా చేసిన రచన appeared first on Navatelangana.
Leave A Comment