నవతెలంగాణ-ఆర్మూర్: రవాణా శాఖ కమిషనర్, జిల్లా సీపీ ఆదేశానుసారం నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని పట్టణ ఎంవీఐ రాహుల్ కుమార్ బుధవారం తెలిపారు. ఇటీవల మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వద్ద వాహనాల తనిఖీ విస్తృతం చేశారు. టాక్స్ కట్టని, ఫిట్‌నెస్ లేని ఆరు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఒక పాఠశాల బస్సు, 5 ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నాయన్నారు. పట్టణ రవాణా శాఖ పరిధిలో కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయని అన్నారు. వాహనాల పత్రాలు సరిగా […]
The post నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తాం… ఎంవిఐ రాహుల్ కుమార్ appeared first on Navatelangana.
Leave A Comment