నవతెలంగాణ – ఆర్మూర్ తెలంగాణలోని బీడీకార్మికుల కుటుంబాల్లో ఆర్థికంగా వెలుగులు నింపిన దేశాయ్ బ్రదర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ భాయ్ దేశాయ్ సంతాప సభను సంస్థ ఉద్యోగులు, టేకేదారులు పట్టణ కేంద్రంలో అంగడి బజార్ దేశాయ్ ఆఫీస్ లో శుక్రవారం నిర్వహించారు. ఈనెల 8న అనారోగ్యంతో మృతి చెందిన నితిన్ భాయ్ దేశాయ్ కు నివాళులు అర్పించారు. డీబీఎల్ వ్యాపార సామ్రాజ్యాన్ని ఓ పక్క విస్తరిస్తూ నే.. మరో పక్క నిరుపేదల ఆర్థిక ఎదుగుదలకు నితిన్ భాయ్ […]
The post నితిన్ భాయ్ దేశాయ్ కు నివాళులు appeared first on Navatelangana.
Leave A Comment