పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచన, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో శనివారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి […]
The post నిజ జీవిత ఘటనలతో ‘దేవగుడి’ appeared first on Navatelangana.
Leave A Comment