మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు నవతెలంగాణ- హైదరాబాద్‌నిజాయితీకి, విలువలకు మారుపేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని మాజీ ఎంపీ , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. ఆయన జీవితాన్ని నేటితరం ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని.. .అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి, అనంతరం సంజీవయ్య పార్క్‌లో ఆయన సమాధి వద్ద మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే నవీన్ […]
The post నిజాయితీకి మారుపేరు దామోదరం సంజీవయ్య appeared first on Navatelangana.
Leave A Comment