2025 నవంబర్ 1న, భారత దేశంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఒకే ఒక రాష్ట్రంగాను , మొత్తం ప్రపంచంలో ఇదే ఘనతను సాధించిన రెండవ ప్రాంతంగాను కేరళ రాష్ట్రం చరిత్రను సృష్టించింది. మే 21, 2021న ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తిరిగి మరొకసారి ఎన్నుకున్న తరువాత, అదే రోజున జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్ట్రీమ్ పావర్టీ ఏరాడికేషన్ ప్రోగ్రాం ఈపిఈపి) ప్రకటించిన దరిమిలా ఈ నాలుగున్నారేండ్ల కృషి ఫలితంగా ఇది సాధించబడింది. […]
The post నిజమైన కేరళ కథ appeared first on Navatelangana.
Leave A Comment