నవతెలంగాణ – హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా, దీనికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. టీజర్ ప్రకారం, శ్రీరాముడికి శివుడు బహూకరించిన పవిత్రమైన సెంగోల్ (రాజదండం) చుట్టూ ఈ […]
The post నిఖిల్ ‘స్వయంభూ’ టీజర్ విడుదల appeared first on Navatelangana.
Leave A Comment