• Login / Register
  • Site Logo

    నిందితులను కఠినంగా శిక్షించాలి

    Rss వార్తలు

    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలాయర్‌ స్వప్న కుటుంబ సభ్యులకు పరామర్శ నవతెలంగాణ-మొయినాబాద్‌అన్న చేతిలో హత్యకు గురైన లాయర్‌ స్వప్న కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో గురు వారం స్వప్న కుటుంబసభ్యులను ఆమె పరామర్శించి, సానుభూతిని తెలిపారు. తల్లికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువ న్యాయవాది స్వప్నను ఆస్తి కోసం తోడబుట్టిన అన్ననే చంపడం చాలా బాధాకరమన్నారు. […]

    The post నిందితులను కఠినంగా శిక్షించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment