• Login / Register
  • Site Logo

    నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం3-ఎం5

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక రాకెట్‌ ప్రయోగం చేపట్టింది. ‘సీఎంఎస్‌-03’ ఉపగ్రహంతో కూడిన ‘ఎల్‌వీఎం3-ఎం5’ వాహక నౌక శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. దీన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నారు. భారత భూభాగం నుంచి ఈ కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకీ ఇదే అత్యంత బరువైనది. సీఎంఎస్‌-03 ఉపగ్రహం […]

    The post నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం3-ఎం5 appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment