తెల్ల బంగారాన్నైన నన్ను.. నల్లగున్నవని కొంటలేరుఅష్టకష్టాలు పడి మార్కెట్‌కు తెస్తే.. కొర్రీలునాకు ప్రాణం పోసిన అన్నదాతను ఆదుకోండిఓ పత్తి పంట మనస్సులోని మాట.. నవతెలంగాణ-గజ్వేల్‘అయ్యా.. నేను దూదిని. నన్ను రైతులు తెల్ల బంగారం అని సంబరపడతరు. దేశదేశాల ఖ్యాతిని గడించాను. వేదికలపై, సమావేశాల్లో నా గురించి ప్రస్తావించినప్పుడల్లా నాగుండె ఉప్పొంగుతుంది. నన్ను నమ్మి నాకు ప్రాణం పోస్తున్న రైతన్నకు నేను ఆర్థిక భరోసాను ఇస్తుంటాను. నేను మనసారా నవ్వుతుంటే.. నన్ను చూసి నా రైతు కూడా మురిసిపోతుంటాడు. […]
The post నా రైతును నిండా ముంచుతున్నరు appeared first on Navatelangana.
Leave A Comment