నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్చౌటుప్పల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం నాలుగేండ్ల చిన్నారిపై ఇద్దరు మధ్యప్రదేశ్ కు చెందిన యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం .. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అఘహిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆ చిన్నారి భయంతో కేకలు వేయడంతో చుట్టుప్రక్కల ఉన్నవాళ్లు తలుపులు పగలగొట్టి చిన్నారిని కాపాడారు. అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించి, ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన యువకులను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి […]
The post నాలుగేండ్ల చిన్నారిపై యువకుల లైంగిక దాడి appeared first on Navatelangana.
Leave A Comment