– దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి.. నవతెలంగాణ – జన్నారంకేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, గురువారం నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జన్నారం మండల సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శి కొండగుర్ల లింగన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, వ్యతిరేక కార్పొరేట్ […]
The post నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment