ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్దం..కొత్తపల్లి శివ కుమార్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిస్ట్, కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ), […]
The post నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment