– మండలంలో పంపిణీ చేసిన అంగన్వాడీలు-పౌష్టికాహార పంపిణీ తీరుపై సర్వత్రా విమర్శలునవతెలంగాణ-బెజ్జంకి : రూ.కోట్ల నిధులు వెచ్చించి ప్రజలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతమైన జీవనం సాగించేల ప్రభుత్వాలు శాయశక్తుల కృషి చేస్తున్నా..ఐసీడీఎస్, అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృథాతో పాటు ప్రభుత్వాల లక్ష్యం నీరుగారుతోంది. బుధవారం మండలంలో సుమారు నాలుగు రోజుల్లో గడువుకాలం ముగియనున్న బాలమృతం పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల నిర్వహకులు ప్రజలకు పంపిణీ చేయడం ఆశ్చర్యం.నవంబర్ 15,2025న (11 ఏ) తయారైన బాలమృతం […]
The post నాలుగురోజులు గడువున్న బాలమృతం పంపిణీ! appeared first on Navatelangana.
Leave A Comment