– దేవరయంజాల్‌లో హైడ్రా అధికారుల చర్యలు నవతెలంగాణ-శామీర్ పేటమేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయంజాల్ ప్రాంతంలో నాలాపై నిర్మించిన ప్రహరీని కూల్చేశారు. నాలాను ఆక్రమించి వరద నీరు ప్రవాహానికి అడ్డంగా నిర్మించిన ప్రహరీ వల్ల ఇటీవల కురిసిన వర్షాలతో దేవరయంజాల్‌లోని మహాలక్ష్మి వెంచర్ సహా పలు కాలనీలు నీట మునిగాయి. దాంతో అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరగా.. వారు చూసీచూడనట్టు […]
The post నాలాపై నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేత appeared first on Navatelangana.
Leave A Comment