– చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి– మృతదేహంతో డెయిరీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళననవతెలంగాణ -హయత్ నగర్‌నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్-మదర్ డెయిరీ) హయత్‌నగర్ ప్లాంట్‌లో విధుల్లో ఉంటూ ఉద్యోగి కుప్పకూలి చనిపోయిన సంఘటన శనివారం జరిగింది. ఈ ఘటనతో మృతుడి బంధువులు డెయిరీ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తులసిగారి బాల నర్సింహ్మ (46) నార్ముల్ మదర్ […]
The post నార్ముల్ డెయిరీలో విధుల్లోనే కుప్పకూలిన ఉద్యోగి appeared first on Navatelangana.
Leave A Comment