– చివరి రోజు నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తునవతెలంగాణ – కామారెడ్డిమున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, బారికేడ్లు, క్యూ లైన్ల నిర్వహణను స్వయంగా పర్యవేక్షించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. […]
The post నామినేషన్ కేంద్రాలపై ఎస్పీ పర్యవేక్షణ appeared first on Navatelangana.
Leave A Comment