సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులను వారసత్వంగా తీసుకుంటారు. కానీ వారి ఆశయాలకు వారసత్వంగా తీసుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఆర్మూర్‌కు చెందిన సునీత ఒకరు. వృద్ధులకు చేయూతనిచ్చేందుకు తండ్రి ఏర్పాటు చేసిన ‘లాలన’ను ఆ కూతురు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్న 42 మంది వృద్ధులకు అమ్మగా మారి వారిని అక్కున చేర్చుకున్నారు. వారి కడుపు నింపడంతో పాటు మలిదశలో వారు కోరుకునే ప్రేమను కూడా పంచుతూ ఆదరిస్తున్న ఆమె పరిచయం […]
The post నాన్న ఆశయం ‘లాలన’ appeared first on Navatelangana.
Leave A Comment