స్వచ్ఛందంగా తహశీల్దార్ విన్నవించిన…రైతు యశ్వంత్నవతెలంగాణ – మల్హర్ రావుమోకాపై సెంట్ భూమి లేకున్నా అక్రమంగా ఆన్లైన్ (డిజిటల్) పట్టాలు పొందుతూ, వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించే రైతుభరోసా, బ్యాంకు రుణాలు పొందుతూ ఇటు ప్రభుత్వాన్ని, అటు బ్యాంకు అధికారులను మోసం చేస్తున్న అక్రమార్కులెందరో ఉన్నారనేది బహిరంగ వాస్తవం. కానీ ఇందుకు భిన్నంగా ఓ సంఘటన తహశీల్దార్ కార్యాలయంలో జరగడంపై అచ్చర్యానికి గురిచేస్తోంది. తన పట్టాదారు పాసుపుస్తకంలో తనకు సంబంధం లేని సర్వే నెంబర్,భూమి యాడ్ […]
The post నాదికాని భూమిని పాసుబుక్ నుంచి తొలగించండి.! appeared first on Navatelangana.
Leave A Comment