టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి నవతెలంగాణ – నక్కలగుట్టవినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం(ఆర్‌టీఎఫ్‌ఎంఎస్)ను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఏర్పాటు చేశామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే ఆధునాతన టెక్నాలజీని వినియోగిస్తున్నామని, ఈ సిస్టమ్ ద్వారా విద్యుత్ అంతరాయాలను రియల్ టైంలో గుర్తించి, తక్షణ […]
The post నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ‘ఆర్‌టీఎఫ్‌ఎంఎస్’ appeared first on Navatelangana.
Leave A Comment