• Login / Register
  • Site Logo

    నాణ్యమైన భోజనం అందించాలి

    Rss వార్తలు

    కొల్లాపూర్‌లో రోడ్డెక్కిన పీజీ విద్యార్థులుహాస్టల్లోని సమస్యలు పరిష్కరించాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌నవతెలంగాణ-కొల్లాపూర్‌కొల్లాపూర్‌ పీజీ క్యాంపస్‌లోని హాస్టల్‌ విద్యార్థులు భోజన నాణ్యతపై బుధవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ కళాశాల హాస్టల్‌లో మెనూ అమలు కాకపోవడంతో పాటు, నాణ్యతలేని భోజనాన్ని అందిస్తున్నారని మండిపడ్డారు. మెనూ అమలు చేయాలని, కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నెలరోజుల క్రితం రాతపూర్వకంగా ప్రిన్సిపల్‌కి వినతిపత్రాన్ని అందజేసినప్పటికీ మెనూలో రెండు టిఫిన్స్‌ను తొలగించారన్నారు. సరైన […]

    The post నాణ్యమైన భోజనం అందించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment