జెఎంకెపిఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ తిరుపతిరెడ్డి నవతెలంగాణ – జక్రాన్ పల్లి నిజాంబాద్ మార్కెట్లో ( గంజిలో) వ్యాపారస్తులు మంచి నాణ్యత గల పసుపుకు సరైన ధర అందించాలని మండలం లొని మనోహరాబాద్ గ్రామ పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ పసుపు మార్కెట్ ని సందర్శనలో భాగంగా అక్కడ జరుగుతున్న పసుపు క్రయవిక్రయాల గురించి జెఎంకెపిఎం పసుపు రైతు ఉత్పద్దార్ల సంఘం చైర్మన్ పాటుకూరి తిరుపతిరెడ్డి సందర్శించి అక్కడ […]
The post నాణ్యమైన పసుపుకు సరైన ధర అందించాలి appeared first on Navatelangana.
Leave A Comment