నవతెలంగాణ-నాగారంవాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీ ఆద్వర్యములో సొసైటీ సభ్యులకు, స్థానికులు, శ్రీయోభిలాషులకు ఉచిత వైద్య శిబిరము” ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ ధరణి హస్పిటల్ యాజమాన్యంతో కలసి వాసుదేవ్ కోఆపరేటివ్ సొసైటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలనరసింహ, డాక్టర్ మహేందర్ , సొసైటీ చైర్మెన్ రామారావు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉచిత వైద్య శిబిరములో అన్ని రకాల రక్తపరీక్షలు, డాక్టర్ కన్సల్టెన్సీ, మరియు ఉచితంగా […]
The post నాగారంలో ఉచిత వైద్య శిబిరం appeared first on Navatelangana.
Leave A Comment