నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సర్పంచ్ కంపదండి అశోక్ అధ్యక్షతన పంచాయతీ గ్రామ సభను నిర్వహించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వ్యాయాల వివరాలను పంచాయతీ కార్యదర్శి సంధ్య గ్రామ సభలో చదివి వినిపించారు.గ్రామంలో నీటి సరఫరా, వీధి దీపాలు, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇంటి పన్నుల వసూలు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, తదితర అంశాలపై గ్రామ […]
The post నాగాపూర్ లో పంచాయతీ గ్రామ సభ appeared first on Navatelangana.
Leave A Comment