నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని నాగర్ గావ్ గ్రామంలో సర్పంచ్ జాదవ్ సునంద బాబు పటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ తో కలిసి నూతనంగా ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాలను మార్కౌట్ వేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ, సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేస్తున్న క్రమంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు […]
The post నాగల్ గావ్ లో ఇందిరమ్మ ఇండ్లకు మార్కౌట్ appeared first on Navatelangana.
Leave A Comment