నవతెలంగాణ – సారంగాపూర్మండలంలోని నాగపూర్ క్రికెట్ టోర్నమెంట్ సేవలాల్ సేన మండల అద్యక్షులు జాదవ్ ప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలో ఆడెల్లి పోచమ్మ మైదానంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్బంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి మాట్లాడారు. యువత చదువుతో క్రీడల్లో రాణించాలి క్రీడలతో మానసిక ఉల్లాసం తోపాటు శారీరక దారుఢ్యం మెరుగు పడతాయని అన్నారు. మొదటి బహుమతి రూ. 30 వేలు,రెండవ బహుమతి రూ. 15 వేలు, మూడవ బహుమతి రూ.9 వేలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా […]
The post నాగపూర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. appeared first on Navatelangana.
Leave A Comment