యాజమాన్యానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించాలిఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలిఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నీచర్ దుకాణం దగ్ధం ఘటనలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల పరిహారమిచ్చి చేతులు దులుపేసుకోకుండా రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి […]
The post నాంపల్లి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment