• Login / Register
  • Site Logo

    నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు..

    Rss వార్తలు

    ఆర్డీఎక్స్‌లతో పేల్చేస్తామని మెయిల్‌..!ఆకతాయిల పనేనని తేల్చిన పోలీసులు నవతెలంగాణ-సిటీబ్యూరోనాంపల్లి క్రిమినల్‌ కోర్టులో ఒక్కసారిగా బాంబు కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బుధవారం బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఏకంగా 12 ఆర్డీఎక్స్‌లతో కోర్టును పేల్చేయబోతున్నామని మెయిల్‌లో బెదిరించారు. దాంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షదారులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కోర్టు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. […]

    The post నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment