• Login / Register
  • Site Logo

    నాంపల్లి అగ్ని ప్రమాదం..రంగంలోకి రోబో

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్ నాంపల్లిలోని బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నాలుగు అంతస్తుల బిల్డింగ్‎లో మొదట గ్రౌండ్ ఫ్లోర్‎లో చెలరేగిన మంటలు క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దాదాపు నాలుగు గంటలుగా మంటలు అదుపులోకి రాలేదు. 10 ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తు్నారు. రోబో సాయంతో రెస్క్యూ ఆపరేషన్మం కొనసాగిస్తున్నారు.

    The post నాంప‌ల్లి అగ్ని ప్ర‌మాదం..రంగంలోకి రోబో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment