ఫర్నీచర్ యజమాని అరెస్ట్ మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి పొంగులేటిరెస్క్యూ ఆపరేషన్‌లో జాప్యానికి కెమికల్స్, అక్రమ నిర్మాణాలే కారణం : డీజీ విక్రమ్ సింగ్ మాన్ నవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ‘బచ్చాస్ ఫర్నిచర్’ షోరూంలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో నిల్వ ఉంచిన రసాయనాలు, ఫర్నిచర్ కారణంగా చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు […]
The post నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి appeared first on Navatelangana.
Leave A Comment