• Login / Register
  • Site Logo

    నసురుల్లాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో

    Rss వార్తలు

    నవతెలంగాణ – నసురుల్లాబాద్ మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులు పంపడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకుడు నర్సింలు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపడం తగదన్నారు. అనంతరం సీఎం ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని, […]

    The post నసురుల్లాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment