రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె.యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఈనెల 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించారు. హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ,’ఈ కథ కంటే ముందు నేను విన్న కథలన్నీ కూడా రక్తపాతంతో కూడుకున్నవే. కానీ ఈ […]
The post నవ్వుతూ బయటకు వస్తారు appeared first on Navatelangana.
Leave A Comment