నవతెలంగాణ-నిజాంసాగర్మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిసెంబర్ 13వ తేదీన నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదల అయ్యాయని ఎగ్జామ్ ఇన్చార్జ్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు https://cbseit.in/cbse/2026/nvsrst/NVS_Cls6.aspx వెబ్సైట్ ద్వారా రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవాలని ఆయన సూచించారు.
The post నవోదయ ఆరో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల appeared first on Navatelangana.
Leave A Comment