నవతెలంగాణ-నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగిందని విద్యాలయ ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇ క్విజ్ పోటీలలో మొత్తం 8 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. అందులో భాగంగా జవహర్ నవోదయ నిజాంసాగర్, జవహర్ నవోదయ కరీంనగర్, ఏకలవ్య గాంధారి, జిల్లా పరిషత్ హై స్కూల్ […]
The post నవోదయలో క్విజ్ పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment