నవతెలంగాణ – నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీ సీపీఐ(ఎం) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నాయక్ వాడి రమాదేవి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి ఇండ్లు, ఇళ్ల స్థలాలు, భూ పోరాటాలతో పాటు ప్రజా సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసిన అనుభవం ఉందని అన్నారు. నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీకి నిజాయితీగా ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేసే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. గ్రామపంచాయతీలో ఏదైనా […]
The post నవీపేట్ సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థిగా నాయక్ వాడి రమాదేవి appeared first on Navatelangana.
Leave A Comment