జూబ్లీహిల్స్ ఓటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్/ బాలానగర్‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం యూసఫ్‌గూడ పార్టీ కార్యాలయంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీహరి ముదిరాజ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ”నవీన్ యాదవ్ సేవకుడు. పదవి లేకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. బలహీన వర్గాల వ్యక్తికి కాంగ్రెస్ […]
The post నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment