నవతెలంగాణ-బెజ్జంకిమండలంలో నాలుగురోజులు గడువున్న బాలమృతం పౌష్టికాహారం పంపిణీ చేసిన అంగన్వాడీ కేంద్రం నిర్వహాకుల తీరుపై నవతెలంగాణ దినపత్రిక గురువారం వార్తను ప్రచురించింది. ‘నవతెలంగాణ’ వార్తకు స్పందించి రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సుమోటగా కేసు నమోదు చేసింది. నాలుగురోజుల్లో గడువు ముగియనున్న బాలమృతం పౌష్టికాహారాన్ని పిల్లలకు పంపిణీ చేయడాన్ని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సుమోటగా స్వీకరించి పంపిణీలో అంగన్వాడీ కేంద్రం నిర్వహాకురాలు బాధ్యత రహిత్యం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై జిల్లా డీజీఆర్ఓ, డీడబ్ల్యూఓ అధికారులు క్షేత్ర […]
The post నవతెలంగాణ వార్తకు స్పందన.. appeared first on Navatelangana.
Leave A Comment