నవతెలంగాణ – పెద్దవూరతమను విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన గురువు, నవతెలంగాణ రిపోర్టర్ మూల శేఖర్ రెడ్డిని గర్నెకుంట నూతన సర్పంచి పీల్లి ఏడుకొండలు, ఉపసర్పంచి చెరకుపల్లి చంద్రమౌళి, మాజీ సర్పంచి వార్డు సభ్యులు శుక్రవారం గర్నెకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో శాలువ కప్పి ఘన సన్మానం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తమకు పునాదులు వేసిన గురువులను శాలువాలతో, పూలమాలలతో సన్మానించి ఆత్మీయతను చాటుకుంటున్నాన్నని తెలిపారు. అంతే గాక మండలంలో నెలకొన్న పలు […]
The post నవతెలంగాణ రిపోర్టర్ ను సన్మానించిన సర్పంచి appeared first on Navatelangana.
Leave A Comment