• అల్లుకున్న పిచ్చి మొక్కలు తొలగింపు • నూతన విద్యుత్ స్థంభం, ఏబీ స్విచ్ ఏర్పాటు • లూజ్ పోల్స్ సరిచేయడానికి మరమ్మతులు • ‘నవతెలంగాణ’కు స్థానికులు కృతజ్ఞతలు నవతెలంగాణ -పెద్దవంగరమండల కేంద్రంలోని సెల్ టవర్ సమీపం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు పిచ్చి మొక్కలు చుట్టుకోవడంతో ప్రమాదకరంగా మారింది. దీనిపై ‘నవతెలంగాణ’ దినపత్రిక లో ‘అల్లుకున్న నిర్లక్ష్యం’ అనే శీర్షికతో బుధవారం వార్త ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ట్రాన్స్ఫార్మర్ కు అల్లుకున్న పిచ్చి […]
The post నవతెలంగాణ కథనానికి స్పందన appeared first on Navatelangana.
Leave A Comment