జిల్లా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ నవతెలంగాణ – భువనగిరిఈనెల 8న రామన్నపేటలో నిర్వహించే సిఐటియు భవన నిర్మాణ నాలుగో మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక జగదేకపూర్ చౌరస్తాలో మహాసభల కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇట్టి మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా […]
The post నవంబర్ 8న రామన్నపేటలో నాల్గవ జిల్లా మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment